top of page
రైతు మార్గదర్శకాలు
చేపల రైతులలు జంతు సంక్షేమ పద్ధతులను బాగా మెరుగ్గా అమలు చెయ్యడానికి సహాయపడతాయనే ఆశతో మేము ఈ క్రింది గైడ్లను పబ్లిక్ గా అందుబాటులో ఉంచాము. ఈ రికమండేషన్లు పూర్వ సాహిత్యంతో పాటు మా స్వంత ఫీల్డ్ అనుభవంపై ఆధారపడి ఉంటాయి.
సంక్షేమ మెరుగుదల మార్గదర్శకాలు
వివిధ ఉత్పత్తి దశలలో సంక్షేమాన్ని మెరుగుపరచడంపై వివరణాత్మక రిపోర్టులు.
ఫీల్డ్ బుక్ లెట్స్
ఒక పేజీ పోస్టర్ తో సహా రైతు మార్గదర్శకాలు నుంచి అతి ముఖ్యమైన సమాచారంతో కూడిన సంక్షిప్త సారాంశాలు.
bottom of page